వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పెట్టేలి దాసుబాబు విజయం సాధించారు. తన గెలుపునకు సహకరించిన అరకులోయ మండల కూటమి నాయకులకు, ఓటర్లకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల ఆదరణతో భవిష్యత్తులోనూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

