Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలురాయి సినిమాలకు స్టార్ హీరోల ప్లాన్!

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 10:21 AM జాతీయంవినోదం
 మైలురాయి సినిమాలకు స్టార్ హీరోల ప్లాన్! - Ushodayam
రజనీకాంత్‌ 175వ సినిమా, నాగార్జున 100వ చిత్రం ‘కింగ్‌ 100’, సూర్య 50వ సినిమా, ప్రభాస్‌ 25వ చిత్రం ‘స్పిరిట్‌’పై ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్‌, నాగచైతన్య సైతం తమ కెరీర్‌లో 25వ సినిమాల కోసం కథలు వింటున్నారు. రజనీకాంత్‌ తన 175వ సినిమా కోసం పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సూర్య 50వ చిత్రానికి శంకర్‌, నెల్సన్‌, మారి సెల్వరాజ్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...