వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ‘చంద్రయాన్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత వేణు ఊడుగుల సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు.
ఎక్కాలు, లెక్కలు రాని పల్లెటూరి నలుగురు కుర్రాళ్లు రాకెట్ తయారుచేసి చంద్రుడిపైకి వెళ్లాలనుకోవడం కథాంశం.
Comments
Loading comments...

