Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మాథ్యూ పెర్రీ’కి దూరంగా ‘ఫ్రెండ్స్‌’ నటులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 2:49 PM జాతీయంవినోదం
‘మాథ్యూ పెర్రీ’కి దూరంగా ‘ఫ్రెండ్స్‌’ నటులు - Ushodayam
నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుసిరీస్‌ \ది వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ\లో నటులు జెన్నిఫర్‌ అనిస్టన్‌, కోర్టెనీ కాక్స్‌, లిసా కుడ్రో, మ్యాట్‌ లెబ్లాంక్‌, డేవిడ్‌ ష్విమ్మర్‌ పాల్గొనలేదు. వారిని సంప్రదించినా, వారు నిరాకరించినట్లు దర్శకురాలు మేరీ రాబర్ట్‌సన్‌ వెల్లడించారు. మాథ్యూ పెర్రీతో వారికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన మరణంతో వారు ఇంకా బాధలో ఉన్నారని దర్శకురాలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...