Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా రఘు నామినేషన్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:22 AM అనకాపల్లి General
మాకవరపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా రఘు నామినేషన్ - Ushodayam
మాకవరపాలెం మండల BJP జడ్పీటీసీ అభ్యర్థిగా గవిరెడ్డి రఘు చక్రవర్తి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణులు రఘు చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారు ఎర్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...