Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లష్కరే తయ్యిబా బెదిరింపులు.. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

Rudhira Nov 26, 2026 11:25 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
లష్కరే తయ్యిబా బెదిరింపులు.. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం - Ushodayam
26/11 ముంబయి దాడుల తరహాలో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌, టూరిస్ట్ ప్లాజాలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. రైల్వే స్టేషన్లు, హోటళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని, వదంతులు వ్యాప్తి చేయొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...