వార్తలకు తిరిగి వెళ్లండి
లష్కరే బెదిరింపు.. హైదరాబాద్‌లో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ లష్కరే తయ్యిబా పేరుతో బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాచిగూడ రైల్వే స్టేషన్, టూరిస్ట్ ప్లాజాలో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.
రైల్వే స్టేషన్లు, హోటళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రత పెంచారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని, వదంతులు వ్యాప్తి చేయొద్దని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...
