Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమిని గెలిపిస్తే విజయనగరం అభివృద్ధి: అదితి

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:38 PM విజయనగరంGeneral
కూటమిని గెలిపిస్తే విజయనగరం అభివృద్ధి: అదితి - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే విజయనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు హామీ ఇచ్చారు. బుధవారం మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవితో కలిసి 46 నుంచి 49 డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. గత వైకాపా పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, ప్రజలను భయాందోళనలకు గురిచేశారని ఆరోపించారు.

Comments

G
Loading comments...