Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్టు లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి: డీఎంహెచ్‌వో

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 10:46 AM హన్మకొండ General
కుష్టు లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి: డీఎంహెచ్‌వో - Ushodayam
హనుమకొండ జిల్లాలో కుష్టు వ్యాధి లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో ఎ. అప్పయ్య సూచించారు. గతేడాది సర్వేలో 2,17,815 గృహాలను పరిశీలించి, 9,07,815 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఎల్‌సీడీసీ సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లక్షణాలను పరిశీలిస్తున్నారు. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే నయం చేయడంతోపాటు శాశ్వత వైకల్యాలను నివారించవచ్చని డీఎంహెచ్‌వో తెలిపారు.

Comments

G
Loading comments...