Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమార్తె కోసం ఆత్మహత్యకు యత్నించిన దంపతులు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:26 AM మెదక్General
కుమార్తె కోసం ఆత్మహత్యకు యత్నించిన దంపతులు - Ushodayam
కుమార్తె సంసారం బాగుండాలనే ఉద్దేశంతో ఆత్మహత్యకు సిద్ధమైన వృద్ధ దంపతులను నిర్మల్ జిల్లా బాసరలో పోలీసులు కాపాడారు. సిద్దిపేట జిల్లా విఠలాపూర్‌కు చెందిన సత్యనారాయణ, గోవిందమ్మ తమ వల్ల కుమార్తె రేణుక భర్తకు దూరంగా ఉంటోందని భావించారు. సోమవారం బాసరకు వెళ్లిన దంపతులను ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారి బ్యాగులో పురుగుమందు డబ్బాను స్వాధీనం చేసుకొని కుమార్తెకు అప్పగించారు.

Comments

G
Loading comments...