వార్తలకు తిరిగి వెళ్లండి
పాదయాత్రలో పాల్గొననున్న ప్రముఖులు
పాదయాత్ర నిన్నటివరకు 13 కి.మీ., ఈరోజు ఇప్పటివరకు 8.5 కి.మీ. పూర్తిచేసుకుంది. ఇంకా 5.5 కి.మీ. నడవాల్సి ఉంది. రేపు ఫిలింనగర్‌లో ముగింపు కార్యక్రమం జరగనుంది.
కిషన్ రెడ్డి, నాగార్జున 1.5 కి.మీ. నడవనున్నారు. చిరంజీవి పాదయాత్రలో పాల్గొని ముగింపు సభకు హాజరవుతారు. శ్రీ రవిశంకర్ కూడా విచ్చేయనున్నారు.
Comments
Loading comments...
