Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గృహ రుణాల కేసు.. నాలుగు ఆర్థిక సంస్థలకు సుప్రీంకోర్టు గడువు

Chinmaya Nov 27, 2026 11:54 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
గృహ రుణాల కేసు.. నాలుగు ఆర్థిక సంస్థలకు సుప్రీంకోర్టు గడువు - Ushodayam
గృహ రుణాల సబ్‌వెన్షన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణకు అనుమతివ్వాలని హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు, పీఎన్‌బీ హౌసింగ్, సమ్మాన్ క్యాపిటల్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏడు రోజుల్లో బేషరతుగా అనుమతివ్వకపోతే సంస్థల చైర్మన్లు, ఎండీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని హెచ్చరించింది.

Comments

G
Loading comments...