వార్తలకు తిరిగి వెళ్లండి
మిగిలిన దశల్లోనూ ఇదే జోరు: లోకేశ్

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కూటమి విజయంతో సంతృప్తి చెందకుండా, మిగిలిన రెండు దశల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు సూచించారు. ప్రతి ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, గెలుపుపై ధీమాతో నిర్లక్ష్యం చేయొద్దని టెలికాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు.
జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...
