వార్తలకు తిరిగి వెళ్లండి
గన్నవరంలో వైసీపీకి ఆధిక్యం

తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 84 పంచాయతీలకు గాను వైసీపీ 39 స్థానాలు గెలుచుకుని ఆధిక్యం సాధించింది.
టీడీపీ 34 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...
