Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జీవీకే హోటల్స్‌ లాభం రూ.38.53 కోట్లు

Sai Nath Nov 13, 2026 2:47 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
కృష్ణా జీవీకే హోటల్స్‌ లాభం రూ.38.53 కోట్లు - Ushodayam
కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌ లిమిటెడ్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.137.31 కోట్ల ఆదాయంపై రూ.38.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.109.33 కోట్ల ఆదాయం, రూ.23.51 కోట్ల లాభం నమోదయ్యాయి. మరోవైపు, ఉత్తర బెంగళూరులో విమానాశ్రయ రహదారిపై నిర్మించిన 256 గదుల తాజ్‌ యెలహంక హోటల్‌ను ఈ నెల 20న ప్రారంభించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Comments

G
Loading comments...