Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్లలో తొలిసారి టీడీపీ విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:29 AM అనకాపల్లి General
కోటవురట్లలో తొలిసారి టీడీపీ విజయం - Ushodayam
కోటవురట్ల మండలంలో టీడీపీ తొలిసారిగా విజయం సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మండలాన్ని కైవసం చేసుకోలేకపోయిన టీడీపీ.. ఈసారి స్థానిక ఎన్నికల్లో గెలుపొందింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Comments

G
Loading comments...