Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ విఫలం.. భారత్ స్కోర్ 33/2

Shruthi Nov 15, 2026 8:23 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
కోహ్లీ విఫలం.. భారత్ స్కోర్ 33/2 - Ushodayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఫిషర్ బౌలింగ్‌లో ఇద్దరూ వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 7.3 ఓవర్లలో 33 పరుగులకే రెండు కీలక వికెట్లు కోష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ జట్టులో సిరాజ్ రీఎంట్రీ ఇచ్చాడు.

Comments

G
Loading comments...