వార్తలకు తిరిగి వెళ్లండి
కోహ్లీ తరహాలోనూ ఆడతా: సెహ్వాగ్

అండర్-19 ఆసియా కప్‌లో రాణిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానినని, దూకుడైన క్రికెట్ ఆడటంతో పాటు కోహ్లీ శైలిలోనూ ఆడాలని ఉందని తెలిపారు.
ప్రతి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించి, దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించేందుకు తనవంతు కృషి చేస్తానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Comments
Loading comments...
