Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నెమడుగు ఎంపీటీసీగా లీలావతి విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:47 AM అనంతపురంGeneral
కన్నెమడుగు ఎంపీటీసీగా లీలావతి విజయం - Ushodayam
తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి లీలావతి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిపై 1,073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆమెకు అధికారులు డిక్లరేషన్ ఫారం అందజేశారు. లీలావతి గెలుపుతో కన్నెమడుగు గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Comments

G
Loading comments...