వార్తలకు తిరిగి వెళ్లండి

కణేకల్లు మండల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ 3,556 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని అభివృద్ధికి కృషి చేస్తానని ఆదినారాయణ తెలిపారు. విజయానికి సహకరించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Loading comments...

