Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కల్ట్‌’కు అందుకే దర్శకత్వం వహించా: విశ్వక్‌ సేన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 2:52 PM జాతీయంవినోదం
‘కల్ట్‌’కు అందుకే దర్శకత్వం వహించా: విశ్వక్‌ సేన్‌ - Ushodayam
తన గత సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ‘కల్ట్‌’కు తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వక్‌ సేన్‌ తెలిపాడు. ‘లైలా’ విడుదల తర్వాత నిరుత్సాహంగా ఉన్న సమయంలో తన కోసం తానే నిలబడాలని అన్నయ్య చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చాయని వెల్లడించాడు. విశ్వక్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించి హీరోగా నటించిన ‘కల్ట్‌’ ఈ నెల 30న విడుదల కానుంది.

Comments

G
Loading comments...