Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ కు ఇక సెలవు

Manjunath Nov 18, 2026 5:44 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
19 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానానికి వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ, సన్నిహితులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మెంటార్‌గా ధోనీ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...