Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు కోసం పెళ్లి రద్దు చేసిన కానిస్టేబుల్‌

Shruthi Nov 24, 2026 7:05 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
కారు కోసం పెళ్లి రద్దు చేసిన కానిస్టేబుల్‌ - Ushodayam
కట్నంగా కోరిన రూ.13 లక్షల మారుతీ బ్రెజ్జా కారు ఇవ్వలేదని హరియాణాలోని సోనీపత్‌లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ పెళ్లి మండపం నుంచి వెనుదిరిగాడు. వధువు కుటుంబం ఇప్పటికే రూ.9.5 లక్షల హ్యుందాయ్‌ ఆరా కారును బుక్‌ చేసినా వరుడు అంగీకరించలేదు. ఈ ఘటనపై వధువు తండ్రి ఫిర్యాదు చేయడంతో దిల్లీ పోలీస్‌ శాఖ కానిస్టేబుల్‌ కుల్దీప్‌ను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించింది.

Comments

G
Loading comments...