Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:26 PM హైదరాబాద్General
కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు - Ushodayam
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీ గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సంబంధిత సోషల్ మీడియా పోస్టులను తొలగించి,ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. స్పందించకుంటే పరువునష్టం సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Comments

G
Loading comments...