Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌ను kkr వదిలేస్తుంది: పుజారా

Udayam Desk Nov 09, 2026 10:41 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
గ్రీన్‌ను kkr వదిలేస్తుంది: పుజారా - Ushodayam
ఐపీఎల్ మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ కామెరూన్ గ్రీన్‌ను విడుదల చేయొచ్చని మాజీ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా అంచనా వేశాడు. చెన్నై మ్యాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్‌లను కూడా వదిలేయొచ్చని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్‌ను విడుదల చేయొచ్చని పుజారా అభిప్రాయపడ్డాడు. పంజాబ్ అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్‌లను వదిలే అవకాశం ఉందన్నాడు.

Comments

G
Loading comments...