Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీలో భోజనంలో పురుగులు

Harika Nov 26, 2026 10:07 AM హన్మకొండ General
Add as a preferred source on Google
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు రావడం లేదని ఆవేదన తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...