Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్‌ పబ్‌లో హనీ ట్రాప్ కలకలం

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 3:06 PM హైదరాబాద్General
జూబ్లీహిల్స్‌ పబ్‌లో హనీ ట్రాప్ కలకలం - Ushodayam
జూబ్లీహిల్స్‌లోని 36 కెమిస్ట్రీ పబ్‌లో రూ.29 వేల బిల్లింగ్‌ మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయమైన దివ్య అనే యువతితో పబ్‌కు వెళ్లిన హేమంత్‌ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఫేక్‌ పేమెంట్‌ ట్రాన్సాక్షన్‌ చేసి పబ్‌ యాజమాన్యంతో కలిసి మోసానికి పాల్పడినట్లు హేమంత్‌ ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...