Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌ ఓపెన్‌పై లక్ష్యసేన్‌ గురి

Sai Nath Nov 10, 2026 10:56 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
జపాన్‌ ఓపెన్‌పై లక్ష్యసేన్‌ గురి - Ushodayam
హైలో ఓపెన్‌ టైటిల్‌తో జోరుమీదున్న భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ జపాన్ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీపై దృష్టి సారించాడు. మంగళవారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో చైనీస్‌ తైపీ ఆటగాడు యు జెన్‌తో తలపడనున్నాడు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్‌, మాళవిక బన్సోద్‌ కూడా సింగిల్స్‌లో బరిలోకి దిగనున్నారు.

Comments

G
Loading comments...