వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రీ క్వార్టర్స్‌కు లక్ష్య, శ్రీకాంత్

కుమామోటో మాస్టర్స్ జపాన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-19, 21-18తో చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్‌పై గెలిచాడు.
శ్రీకాంత్ 18-21, 21-16, 24-22తో డెన్మార్క్ ఆటగాడు రాస్మస్ జెమ్కేను ఓడించాడు.
Comments
Loading comments...
