Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌ మాస్టర్స్‌ క్వార్టర్స్‌కు లక్ష్యసేన్, శ్రీకాంత్‌

Sai Nath Nov 13, 2026 10:45 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
జపాన్‌ మాస్టర్స్‌ క్వార్టర్స్‌కు లక్ష్యసేన్, శ్రీకాంత్‌ - Ushodayam
జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 21-8, 21-14తో చైనా ఆటగాడు డాంగ్‌ తియాన్‌పై గెలవగా.. శ్రీకాంత్‌ 21-15, 11-21, 21-18తో ఐదో సీడ్‌ కొడాయ్‌ నరవొకను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ ఓటమిపాలైంది.

Comments

G
Loading comments...