Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం అటవీ ప్రాంతంలో తెల్ల గుడ్లగూబ

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:12 AM మంచిర్యాలGeneral
జన్నారం అటవీ ప్రాంతంలో తెల్ల గుడ్లగూబ - Ushodayam
జన్నారం మండలంలోని గోండుగూడ బీట్ అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు అరుదైన తెల్ల గుడ్లగూబను గురువారం గుర్తించారు. సాధారణ గుడ్లగూబలతో పోలిస్తే భిన్నంగా కనిపించడంతో ఔత్సాహికులు ఆసక్తి చూపించారు. తెల్ల గుడ్లగూబలు చిన్న ఎలుకలు వంటి జీవులను వేటాడి ఆహారంగా తీసుకుంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...