Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు, వైసీపీ నేతలకు పొంతన లేదన్న చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 1:20 PM అమరావతిGeneral
జగన్‌కు, వైసీపీ నేతలకు పొంతన లేదన్న చంద్రబాబు - Ushodayam
బెంగళూరు నుంచి వచ్చి వారానికి మూడుసార్లు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెడుతూ, ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారని సీఎం చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నామినేషన్లు వేయనివ్వడం లేదని జగన్ చెబుతుంటే, నామినేషన్ల విషయంలో ఇబ్బందులేమీ లేవని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...