వార్తలకు తిరిగి వెళ్లండి
జైస్వాల్ కోసం షమీ, మొహ్సిన్

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ట్రేడ్ డీల్ చర్చకు వచ్చింది. రాజస్థాన్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తీసుకునేందుకు లక్నో ప్రయత్నించగా.. అతడి బదిలీకి రాజస్థాన్ రెండు కీలక డిమాండ్లు పెట్టినట్లు సమాచారం.
జైస్వాల్ కోసం లక్నో పేసర్లు మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్‌లను రాజస్థాన్ కోరినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...
