Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

Udayam Desk Nov 11, 2026 10:46 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం - Ushodayam
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల 25 మీటర్ల పిస్టల్‌ జట్టు స్వర్ణం గెలిచింది. హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌, మను బాకర్‌, దివ్య సుబ్బరాజు 1761 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా రజతం, వియత్నాం కాంస్యం సాధించాయి. వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌ చేరిన ఇషా, మను పతకాలు సాధించలేకపోయారు.

Comments

G
Loading comments...