వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంగ్లండ్-ఏ సిరీస్‌కు భారత మహిళల జట్లు

ఇంగ్లండ్-ఏ మహిళల జట్టుతో స్వదేశంలో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు బీసీసీఐ భారత మహిళల-ఏ జట్లను ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు అనుష్క శర్మ కెప్టెన్‌గా, మల్టీ డే జట్టుకు మిన్నూ మణి నాయకత్వం వహించనున్నారు. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కింది.
మూడు ఫార్మాట్లలో మిన్నూ మణి, షిప్రా గిరి, తనిషా సింగ్, సైమా ఠాకూర్ కూడా స్థానం సంపాదించారు.
Comments
Loading comments...
