వార్తలకు తిరిగి వెళ్లండి
న్యూజిలాండ్ పై భారత్ గెలుపు

న్యూజిలాండ్ పర్యటనలో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి పోరులో ఆతిథ్య జట్టును 3-2తో ఓడించింది. భారత్ తరఫున ఉత్తమ్ సింగ్ (25వ నిమిషం), సంజయ్ (43వ), శారదానంద్ (53వ) గోల్స్ సాధించగా.. కివీస్ తరఫున జాంటీ, సామ్ హిహా స్కోర్ చేశారు.
రెండో మ్యాచ్ శనివారం జరగనుంది. భారత్-న్యూజిలాండ్ క్రీడా సంబంధాలకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...
