Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ వీకెండ్ లో ott సినిమాలు.. చూసేయండి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 6:50 PM జాతీయంవినోదం
ఈ వీకెండ్ లో ott సినిమాలు.. చూసేయండి - Ushodayam
ఈ వారం దక్షిణాది భాషల్లో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. కీర్తి సురేశ్‌ నటించిన ‘డొరోథీ’, నాని ‘ది ప్యారడైజ్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో, ‘సట్టముం నీతియుం 2’ జీ5లో అందుబాటులో ఉన్నాయి. ‘నా వైఫ్‌ మిస్సింగ్‌’ ఆహాలో, ‘వరం’ జియోహాట్‌స్టార్‌లో, ‘ఫైట్‌ మహా’ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మలయాళంలో ‘ధూమకేతు’ నెట్‌ఫ్లిక్స్‌లో, ‘ఆరు ఆనుగళ్‌’ మనోరమ మ్యాక్స్‌లో ప్రసారమవుతున్నాయి.

Comments

G
Loading comments...