వార్తలకు తిరిగి వెళ్లండి
హార్దిక్ మీకు.. అర్ష్‌దీప్ మాకు

ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్ జట్లు మారారు. పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు హార్దిక్‌ను తీసుకోగా, ముంబయి ఇండియన్స్ అర్ష్‌దీప్‌ను అదే ధరకు దక్కించుకుంది.
ఈ ట్రేడ్‌ను ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. పంజాబ్‌లో హార్దిక్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడనున్నాడు.
Comments
Loading comments...
