Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్‌- అర్ష్‌దీప్‌ ట్రేడ్‌కు బీసీసీఐ ఆమోదం

Sai Nath Nov 10, 2026 4:36 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
హార్దిక్‌- అర్ష్‌దీప్‌ ట్రేడ్‌కు బీసీసీఐ ఆమోదం - Ushodayam
హార్దిక్‌ పాండ్యా, అర్ష్‌దీప్‌ సింగ్‌ జట్ల మార్పిడికి బీసీసీఐ అధికారికంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య ఈ ట్రేడ్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో ఇద్దరు ఆటగాళ్ల వేతనాల్లో ఎలాంటి మార్పు ఉండదు. హార్దిక్‌కు రూ.16.35 కోట్లు, అర్ష్‌దీప్‌కు రూ.18 కోట్ల వేతనం కొనసాగనుంది.

Comments

G
Loading comments...