వార్తలకు తిరిగి వెళ్లండి
హామీ నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యేకు ప్రశ్నలు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మైనార్టీల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్నికల ప్రచారంలో కావేరమ్మపేట దర్గాకు సొంత డబ్బులతో రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
హామీ ఏమైందని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...
