వార్తలకు తిరిగి వెళ్లండి
హామీ అడిగితే హోటల్ తొలగిస్తారా
కావేరమ్మపేటలో ఈద్గాకు రూ.5 లక్షలు ఇస్తానన్న ఎన్నికల హామీని నెరవేర్చాలని ఎజాజ్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ప్రశ్నించారు. తనపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
బస్టాండ్ వద్ద తన హోటల్ తొలగించేందుకు అధికారులు రావడంతో ఎజాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.
Comments
Loading comments...
