Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల రోడ్డుతో వాహనదారుల అవస్థలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:30 AM నిర్మల్ General
గుంతల రోడ్డుతో వాహనదారుల అవస్థలు - Ushodayam
దస్తూరాబాద్‌ మెయిన్‌ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...