Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీల వ్యయాలు తగ్గాయి: కేటీఆర్

Harika Nov 26, 2026 11:03 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
గ్రామ పంచాయతీల వ్యయాలు తగ్గాయి: కేటీఆర్ - Ushodayam
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని కేటీఆర్ అన్నారు. 2022-23లో గ్రామ పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షలు ఉండగా, 2024-25లో రూ.6.24 లక్షలకు తగ్గిందని తెలిపారు. దీంతో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ సరిగా లేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు ఆర్థిక లోటులోకి వెళ్లాయని విమర్శించారు.

Comments

G
Loading comments...