Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగవరంలో తొలిరోజు 2 MPTC నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:57 AM చిత్తూరుGeneral
గంగవరంలో తొలిరోజు 2 MPTC నామినేషన్లు - Ushodayam
గంగవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు రెండు నామినేషన్లతో ప్రారంభమైంది. 17 ఎంపీటీసీ స్థానాలకు గాను కలగటూరు, కీలపట్ల స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ రాంభూపాల్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...