వార్తలకు తిరిగి వెళ్లండి
గల్ఫ్ జెయింట్స్ కెప్టెన్గా హెన్రిచ్ క్లాసెన్

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ILT20-2026లో గల్ఫ్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. వేలానికి ముందే అతడితో జట్టు ఒప్పందం కుదుర్చుకుంది.
గతంలో MLCలో సీటెల్ ఓర్కాస్ కెప్టెన్గా 12 మ్యాచ్ల్లో 11 ఓడిపోయి, ఒక్కటే గెలిచాడు.అయినప్పటికీ గల్ఫ్ జెయింట్స్ అతడిపై నమ్మకం ఉంచింది.
Comments
Loading comments...
