వార్తలకు తిరిగి వెళ్లండి
గెలుపులో తెలుగోడు కీలకం..

అండర్–19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై భారత్ చివరి బంతికి ఒక వికెట్ తేడాతో గెలిచి తొమ్మిదోసారి టైటిల్ సాధించింది. 339 పరుగుల లక్ష్య ఛేదనలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన జట్టును చిగురుపాటి వెంకట్ ఆదుకున్నాడు.
బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన అతడు, బ్యాటింగ్‌లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మోహిత్‌తో కలిసి విజయాన్ని అందించాడు.
Comments
Loading comments...
