వార్తలకు తిరిగి వెళ్లండి
గాఫ్‌కు షాక్.. సెమీస్‌కు నోస్కోవా

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్‌కు చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లిండా నోస్కోవా షాకిచ్చింది. మంగళవారం జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో నోస్కోవా 6-3, 6-3తో గాఫ్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ
మ్యాచ్‌లో గాఫ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన నోస్కోవా.. తొమ్మిది ఏస్‌లతో విజయాన్ని ఖాయం చేసుకుంది.
Comments
Loading comments...
