Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ గురుకుల పాఠశాలను తరలించవద్దు : ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
I siva prasad Sep 07, 2026 10:51 PM నెల్లూరుGeneral
ఎస్సీ గురుకుల పాఠశాలను తరలించవద్దు :  ఎమ్మెల్యే - Ushodayam
కోటలో ఏర్పాటు అయిన అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను కొనసాగించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నెల్లూరుకి వచ్చిన మంత్రిని కలిసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ తరలింపు పట్ల 600 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకునేలా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన మంత్రిని కోరారు.

Comments

G
Loading comments...