Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజే బీజేపీ ఓడిపోతుంది: అఖిలేశ్‌

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:52 PM జాతీయంGeneral
ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజే బీజేపీ ఓడిపోతుంది: అఖిలేశ్‌ - Ushodayam
SIR పేరుతో ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. ఇప్పుడు SSR పేరుతో మరో ఓటరు జాబితా సవరణ ప్రారంభించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజే బీజేపీ ఓటమి ఖాయమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...