Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీపీ ఫైనల్స్ విజేతగా కార్లోస్

Sai Nath Nov 23, 2026 11:03 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ఏటీపీ ఫైనల్స్ విజేతగా కార్లోస్  - Ushodayam
ట్యూరిన్ వేదికగా జరిగిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాస్ విజేతగా నిలిచాడు. తుదిపోరులో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై 6-2, 7-6 (9-7) తేడాతో అద్భుత విజయం సాధించాడు. అల్కరాస్ కెరీర్‌లో ఇదే తొలి ఏటీపీ ఫైనల్స్ టైటిల్ కావడం విశేషం. 2025లో రన్నరప్‌గా నిలిచిన అతడు, ఈసారి ట్రోఫీని ముద్దాడాడు.

Comments

G
Loading comments...